ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ( సెప్టెంబర్ 09) మంగళ వారం రోజున ఉదయం 3.05 గంటలకు పంజాబీ బస్తీలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. దీంతో వెంటనే, అక్కడున్న వారు DFSకి సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలతో వెళ్లి , బిల్డింగ్‌లో ఉన్న 14 మందిని రక్షించారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ( సెప్టెంబర్ 09) మంగళ వారం రోజున ఉదయం 3.05 గంటలకు పంజాబీ బస్తీలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. దీంతో వెంటనే, అక్కడున్న వారు DFSకి సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలతో వెళ్లి , బిల్డింగ్‌లో ఉన్న 14 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వారు పేర్కొన్నారు. అయితే దీనిపై గత కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఈ బిల్డింగ్, నిర్మాణం సురక్షితంగా లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత కొన్ని రోజులకే బిల్డింగ్ కూలిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
