పోలీసుల ఓరాక్షన్.. రైలు పట్టాల కింద ఛిద్రమైన యువకుడి కాళ్లు..
ఉత్తర ప్రదేశ్‌లో హృదయవిదాకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని చిదిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని రైలు పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు.
ఉత్తర ప్రదేశ్‌లో హృదయవిదాకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. పోలీసుల అత్యుత్సాహం.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వేగంగా దూసుకొచ్చిన రైలు అతన్ని చిదిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని రైలు పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. కాన్పూర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్ నగర్‌కు చెందిన అర్‌సలాన్ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్‌పూర్ ప్రాంతంలోని జీడీ రోడ్ దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అయితే, ఫుట్‌పాత్ అక్రమాణలను తొలగించే క్రమంలో పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్‌సలాన్ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఆపై అర్‌సలాన్‌పై హెడ్ కానిస్టేబుల్ రాకేష్ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరోజు మా అమ్మ చనిపోతారు.. సెలవివ్వండి.. ప్లీజ్ !!
ఏం గుండె ధైర్యం.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. షాకింగ్ వీడియో
పొలంలో దొరికిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

