దారిదోపిడీ ముఠానుంచి తెలివిగా ఎస్కేప్ !! ఎలాగంటే ?? వీడియో
మన దేశంలోనే కాదు..అగ్రరాజ్యం అమెరికాలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, ఆఫీసులు, చైన్ స్నాచింగ్‌లతో జనాన్ని హడలెత్తిస్తున్నారు.
మన దేశంలోనే కాదు..అగ్రరాజ్యం అమెరికాలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, ఆఫీసులు, చైన్ స్నాచింగ్‌లతో జనాన్ని హడలెత్తిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వాహనాలను మార్గమధ్యలోనే ఆపేస్తూ..దోపిడీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులు, డబ్బులు ఏదీ వదలకుండా దోచుకుంటున్నారు..ఎవరైనా వారిని ప్రతిఘటిస్తే..వాహనాలను సైతం ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దొంగలను చూసి ముందస్తుగానే అప్రమత్తమైన ఓ మహిళ చేసిన పనితో ఆమె తన కారును దొంగల దాడి నుంచి కాపాడుకోగలిగింది…ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని పారిసా హెమ్మత్, శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడిదొంగలు విధ్వంసం సృష్టించారు. ప్రజలు, వాహనాలపై దాడులు చేసి.. విలువైన వస్తువులు, డబ్బులు దోచుకున్నారు..రోడ్డుపై వచ్చేపోయే వాహనాలను ఆపుతూ, కార్లు, బైకులను పగలు గొట్టి అక్కడంతా భయనక వాతావరణం సృష్టించారు..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వాటెన్ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో