13 ఏండ్ల బాలుడితో 31 ఏండ్ల మహిళ సంబంధం !!
పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుందో మహిళ. ఇప్పుడామె గర్భవతి కావడంతో విషయం కోర్టుకు చేరింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు.
పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుందో మహిళ. ఇప్పుడామె గర్భవతి కావడంతో విషయం కోర్టుకు చేరింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకున్నారు. అమెరికాలో జరిగిందీ వింత ఘటన. ని కొలరాడో రాష్ట్రానికి చెందిన ఆండ్రియా సెరానో వయసు 31 సంవత్సరాలు. పక్కింట్లోఉండే బాలుడితో పరిచయం పెంచుకుంది. తరుచూ బాలుడిని ఇంటికి పిలిపించుకున్న ఆమె.. తన వాంఛలు తీర్చుకుంది. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బాలుడిని కోరింది. అటు వయసులో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉండడంతో ఎవరూ అనుమానించలేదు. అయితే, ఆమె గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పోలీసులు ఆండ్రియాను అరెస్టు చేశారు. తమ మధ్య లైంగికపరమైన సంబంధం నిజమేనని విచారణలో ఆండ్రియా ఒప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకేసారి ఇద్దరి వధువులకు తాళి కట్టిన పెళ్లికొడుకు
నొప్పితో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. స్కాన్ చేసిన డాక్టర్ షాక్ !!
కన్నతల్లిపై ప్రేమను చాటుకున్న కృష్ణకుమార్.. ఉద్యోగం మానేసి.. ఏం చేసాడంటే ??
ప్రౌడ్ మూమెంట్.. ఒకే వేదికపై మోదీ – చెర్రీ
AR Rahman: అర్హతలేని సినిమాలే ఆస్కార్‌కా !! రెహ్మాన్ అసహనం !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

