కాలిపోతున్న కారులో చిక్కుకున్న కుక్క !! సూపర్‌ మ్యాన్‌లా కుక్కను రక్షించిన పోలీస్‌ !! వీడియో

కాలిపోతున్న కారులో చిక్కుకున్న కుక్క !! సూపర్‌ మ్యాన్‌లా కుక్కను రక్షించిన పోలీస్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Feb 20, 2022 | 9:50 AM

మంటలు అంటుకుని కాలిపోతున్న కారులో చిక్కుకున్న పెంపుడు కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన జరిగింది.

మంటలు అంటుకుని కాలిపోతున్న కారులో చిక్కుకున్న పెంపుడు కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన జరిగింది. డగ్లస్ కౌంటీలో ఉన్నట్టుండి కారులో మంటలు చెలరేగాయి. అయితే ఈ కారు డ్రైవర్‌ ఏదో విధంగా కారులో నుంచి బయట అయితే పడ్డాడు కానీ.. తన పెంపుడు కుక్కను రక్షించలేకపోయాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారు అద్దాలు పగలగొట్టి ఆ శునకాన్ని రక్షించాడు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Watch:

Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో

పనికి రాని ట్రాష్‌ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో

Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో

‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా