Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!

Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!

Phani CH

|

Updated on: Apr 26, 2023 | 8:23 PM

ఎన్నో వందల ఏళ్ల చరిత్రకు హైదరాబాద్‌ నగరం సజీవ సాక్ష్యం. నగరంలో ఎన్నో పురాతన నిర్మాణాలు, సొరంగాలు ఉన్నాయి. నిర్మాణాలు జరిగే సమయంలోనో, గుప్త నిధుల కోసం జరిగే తవ్వకాల సందర్భాల్లోనో ఇలాంటి సొరంగాలు అడపాదడపా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తున్నాం.

ఎన్నో వందల ఏళ్ల చరిత్రకు హైదరాబాద్‌ నగరం సజీవ సాక్ష్యం. నగరంలో ఎన్నో పురాతన నిర్మాణాలు, సొరంగాలు ఉన్నాయి. నిర్మాణాలు జరిగే సమయంలోనో, గుప్త నిధుల కోసం జరిగే తవ్వకాల సందర్భాల్లోనో ఇలాంటి సొరంగాలు అడపాదడపా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఓ సొరంగమే హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని రాజేంద్రనంగర్‌లో ఉన్న ముషక్‌ మహల్‌లోకి కొందరు యువకులు వెళ్లారు. కులీకుతుబ్‌ షాహీ కాలానికి చెందిన ఈ భవనానికి సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

Vizag RK Beach: ఐదు లైన్ల లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి.. చివరికి ??

Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్‌

Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి

 

Published on: Apr 26, 2023 08:23 PM