Boy fell in Bore: ఆర్మీనా మజాకా..! బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు.. 40 నిమిషాల్లో ఆర్మీ రెస్క్యూ..!

Updated on: Jun 16, 2022 | 10:25 AM

ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా దుదాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని శివం అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ..


ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా దుదాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని శివం అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పొలంలోని పాడుబడిన బోరుబావిలో పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నాలుగు ఘటల పాటు తీవ్రంగా శ్రమించి, బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ముందుగా ఓ తాడుకు ఐరన్‌ హుక్‌ కట్టి బోర్‌లోకి దిపారు. ఆ హుక్కును బాలుడి టీషర్ట్‌కు చిక్కుకునేలా చేశారు. అనంతరం మెళ్లిగా ఆ బాలుడిని పైకి లాగారు. దీంతో సురక్షితంగా పైకి వచ్చాడు బాలుడు. వెంటనే అంబులెన్స్‌లో సదరు బాలుడికి చికిత్స అందించారు వైద్యులు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

 

Published on: Jun 16, 2022 10:25 AM