Students Fighting: అబ్బా ఎమన్నా వీడియోనా.. కాలేజీలో ఇద్దరమ్మాయిల ఫైటింగ్.. ఎంజాయ్ చేసిన తోటి విద్యార్థులు..
ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే.. వారితో సంబంధం ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల వారు ఇద్దరిని విడదీసి సర్ధిచెప్పడం సాధారణంగా చూస్తుంటాం. కొందరు మాత్రం వారికి సర్ది చెప్పకపోగా సినిమా చూసినట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినుల మధ్య స్వల్ప తగాదా జరిగింది. వెయింగ్ మిషన్ పై బరువు చూసుకునే విషయంలో మొదలైన వాగ్వాదం చివరికి కొట్టుకునే వరకు వెళ్లింది. మొదట ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటికే ఓ అమ్మాయి మరో అమ్మాయిని చెంపపై కొట్టడంతో ఆ అమ్మాయి తిరిగి కొట్టింది. దాంతో ఇద్దరిమధ్య పెద్ద కొట్లాటే జరిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలూ అలా కొట్టుకుంటుంతే క్యాంటిన్ లో ఉన్న మిగిలిన విద్యార్థులు జోక్యం చేసుకోకుండా వారిద్దరి మధ్య గొడవను ఎంజాయ్ చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు విద్యార్ధినుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాలకే ఇలా కొట్టుకోవడం సరికాదంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

