Digital TOP 9 NEWS: తమ్మునిపై ఆపరేషన్ ఆకర్ష్ | కన్నీరు పెట్టుకున్న కిషన్ రెడ్డి

Digital TOP 9 NEWS: తమ్మునిపై ఆపరేషన్ ఆకర్ష్ | కన్నీరు పెట్టుకున్న కిషన్ రెడ్డి

Phani CH

|

Updated on: Jun 23, 2023 | 7:02 PM

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్‌లో భాగంగా కేటీఆర్‌.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర..

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్‌లో భాగంగా కేటీఆర్‌.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల వినియోగంపై ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చాటేందుకు కేటీఆర్ తన ఢిల్లీ పర్యటన ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.