Digital TOP 9 NEWS: పెళ్లికి లేట్ గా వస్తున్న వరుడికి ఫోన్ చేసి షాకిచ్చిన వధువు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు. ఓ జిమ్ ట్రైనర్ కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో ప్రాణం విడిచిన షాకింగ్ సంఘటన ఘజియాబాద్ లో జరిగింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకుని వరుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు అమ్మాయి తరపువారు. వరుడి రాక ఆలస్యం కావడంతో దయచేసి ఇక రావద్దు అంటూ ఫోన్ చేసి కోపంతో అరిచేసింది కొత్త పెళ్లి కూతురు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి ప్రశ్నకు ఖంగుతిన్న ధోనీ.. ఆన్సర్ వింటే మీరు కూడా..
తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..
నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

