Digital TOP 9 NEWS: అటు ఎన్డీఏ..ఇటు ఇండియా | రసవత్తరంగా రాజకీయం

|

Jul 18, 2023 | 9:33 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీలో ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి 38 రాజకీయ పార్టీలు హాజరవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీలో ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి 38 రాజకీయ పార్టీలు హాజరవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అన్నాడీంకే నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి ఆ పార్టీ నేతలు ఢిల్లీలో స్వాగతం పలికారు. కాని అందరూ ఊహించినట్టు శిరోమణి అకాలీదళ్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన NDA కూటమి భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు , అమిత్‌షా హాజరవుతున్నారు.

Also Watch:

వాటే ట్యాలెంట్‌.. రన్నింగ్‌ ఆటో చక్రం మార్చిన యువకుడు..

రంగు మారిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. బ్లూ కలర్‌ నుంచి కాషాయరంగులో

పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!

నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??

పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!