Digital TOP 9 NEWS: జగన్‌కు బాబు సెల్ఫీ చాలెంజ్ | ఆర్జీవీ మూవీతో రాజకీయ కలకలం

Digital TOP 9 NEWS: జగన్‌కు బాబు సెల్ఫీ చాలెంజ్ | ఆర్జీవీ మూవీతో రాజకీయ కలకలం

Phani CH

|

Updated on: Aug 10, 2023 | 7:38 PM

అవిశ్వాస తీర్మానంపై మూడో రోజు కూడా లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ప్రధానిని పోల్చడాన్ని అధికార పక్షం తీవ్రంగా దుయ్యబట్టింది. అధిర్ రంజన్ సభకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీకి ఎన్డీయే కూటమిలోని ఓ పార్టీ షాకిచ్చింది.

అవిశ్వాస తీర్మానంపై మూడో రోజు కూడా లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో ప్రధానిని పోల్చడాన్ని అధికార పక్షం తీవ్రంగా దుయ్యబట్టింది. అధిర్ రంజన్ సభకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీకి ఎన్డీయే కూటమిలోని ఓ పార్టీ షాకిచ్చింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి మిజోరాంకు చెందిన ఎన్డీయే భాగస్వామి ఎంఎన్ఎఫ్ మద్దతిస్తున్నట్లు తెలిపింది. మణిపూర్ హింసపై మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీలు, రాజస్థాన్‌లో 14ఏళ్ళ బాలికపై జరిగిన అకృత్యంపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ నిలదీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 86 వేల కోట్ల రూపాయలిచ్చిందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో చేసిన కామెంట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. దూబేపై ప్రివిలేజ్ మోషన్ కింద నోటీసిచ్చారు. తొమ్మిది మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ నిబంధనావళిలోని రూల్ 222 కింద నోటీసు ఇచ్చారు. దీనిని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేదిప్పుడు కీలకమైంది. దూబే వ్యాఖ్యలను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా ఖండించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య

Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!

అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు !!

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు