TV9 Digital TOP 9 News: అంబులెన్స్‌లో పెళ్లి మండపానికి వరుడు | సమంత..ఓ లేడీ విరాట్‌ కోహ్లీ..  వీడియో

TV9 Digital TOP 9 News: అంబులెన్స్‌లో పెళ్లి మండపానికి వరుడు | సమంత..ఓ లేడీ విరాట్‌ కోహ్లీ.. వీడియో

Phani CH

|

Updated on: Mar 05, 2022 | 7:16 PM

కాసేపట్లో పెళ్లి. తాళికట్టే సమయం సమీపిస్తోంది. సడెన్‌గా అంబులెన్స్ వచ్చి ఆగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్ ఇది. అంబులెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసా?