Digital TOP 9 NEWS: మళ్ళీ కేసీఆర్ Vs గవర్నర్! | రాహుల్‌కు ‘సుప్రీం’ రిలీఫ్

|

Aug 04, 2023 | 10:16 PM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు పై సూరత్‌ కోర్టు వేసిన రెండు సంవత్సరాల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల గరిష్ట శిక్ష ఎందుకు విధిస్తున్నారో సూరత్‌ కోర్టు నిర్ధిష్టంగా పేర్కొనలేదు.. ఆ శిక్షపై స్టే విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.