Digital TOP 9 NEWS: ఆయన కవిత బినామీ కాదు.. | ‘సుప్రీం’లో జగన్‌కు ఝలక్..!

తెలుగు ట్రెండింగ్ వార్తలు, వైరల్ న్యూస్, వీడియోలు, జాతీయ, అంతర్జాతీయ, ఏపీ, తెలంగాణ పాపులర్ వార్తల సమాహారమే టీవీ 9 డిజిటల్ టాప్ 9 న్యూస్..

Digital TOP 9 NEWS: ఆయన కవిత బినామీ కాదు.. | ‘సుప్రీం’లో జగన్‌కు ఝలక్..!

|

Updated on: Jun 02, 2023 | 9:47 PM

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కవిత పేరును ఈడీ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన వెనుక స్కామ్ ఉందని పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో అరుణ్ పిళ్లై కీలక వ్యక్తి అంటూ వాదనలు వినిపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us