TV9 Digital News Round Up : నేపాల్‌లో RRR ప్రభంజనం | చికెన్‌ కోసం కర్రలతో కొట్టుకున్నారు..

|

Apr 01, 2022 | 8:07 PM

ఆర్ఆర్ఆర్ (RRR) థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై 5 రోజులు కాగా కలెక్షన్స్ పరంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.