ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన అయినా స్వీపర్ ఉద్యోగం.. ఎందుకంటే? వీడియో
టోక్యోకు చెందిన 56 ఏళ్ల కోయిచి మత్సుబార, పెట్టుబడులు, అద్దెల ద్వారా ఏడాదికి రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంత సంపద ఉన్నా, విలాసవంతమైన జీవితాన్ని కాదని, తక్కువ జీతానికి పార్ట్ టైమ్ స్వీపర్ గా పని చేస్తున్నారు. ఆరోగ్యం, నిరాడంబర జీవితం పట్ల ఆయనకున్న నమ్మకమే ఈ వింత నిర్ణయానికి కారణం.
సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు ఎక్కువ సంపాదనతో పనిని తగ్గించుకుని హాయిగా జీవిస్తుండగా, మరికొందరు మరింత సంపాదించేందుకు నిరంతరం కష్టపడతారు. అయితే టోక్యోకు చెందిన 56 ఏళ్ల కోయిచి మత్సుబార కథ విభిన్నంగా ఉంటుంది. పెట్టుబడులు, అద్దెల ద్వారా ఏడాదికి రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నప్పటికీ, ఆయన స్వీపర్ గా పనిచేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..
