నిండా మూడేళ్లు లేని ఈ చిన్నారి కష్టం ఎవరికీ రాకూడదు !!
ఒకప్పుడు ఐదేళ్లు నిండితేకానీ పిల్లలు స్కూలు ముఖం చూసేవారు కాదు. అప్పటివరకూ అమ్మ ఒడే వారికి బడి. అమ్మ ఒడిలో పడుకొని ప్రకృతి పాఠాలు, చందమామ కథలతో హాయిగా వారి బాల్యం గడిచేది.
ఒకప్పుడు ఐదేళ్లు నిండితేకానీ పిల్లలు స్కూలు ముఖం చూసేవారు కాదు. అప్పటివరకూ అమ్మ ఒడే వారికి బడి. అమ్మ ఒడిలో పడుకొని ప్రకృతి పాఠాలు, చందమామ కథలతో హాయిగా వారి బాల్యం గడిచేది. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో అన్నీ మారిపోయాయి. సరిగా మాటలు పలకడం కూడా రాకుండానే చిన్నారుల వీపులకు పుస్తకాల బ్యాగులు తగిలిస్తున్నారు. ఇంటికి రాగానే హోం వర్క్ అంటూ పిల్లల వెంట పడుతున్నారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో వారి బాల్యం భయం భయంగా సాగుతోంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్నారితో అతని తల్లి హోం వర్క్ చేయిస్తోంది. 1 నుంచి 10 వరకూ నెంబర్స్ కౌంట్ చేస్తూ రాయాలి. అయితే ఆ చిన్నారికి ఆ సమయంలో హోంవర్క్ రాయడం ఏమాత్రం ఇష్టం లేదనిపిస్తోంది. కానీ అమ్మ కొడుతుందనే భయంతో ఏడుస్తూనే హోంవర్క్ చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతి క్రూరంగా వేలాది మందిని.. చంపిన 97 ఏళ్ల మహిళకు శిక్ష
ఇయర్ బడ్స్, బ్లూటూత్‌తో పనిలేదు..ఓన్లీ మ్యూజిక్ క్యాప్..
ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోతున్నారు
ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

