దప్పిక తీర్చుకుంటున్న పులి కూనలు.. ఇంతలో గ్రామస్తుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే ??

దప్పిక తీర్చుకుంటున్న పులి కూనలు.. ఇంతలో గ్రామస్తుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: May 25, 2022 | 8:41 PM

దప్పిక తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చిన రెండు పులి పిల్లలపై రాళ్లతో గ్రామస్తులు దాడి చేశారు. మధ్యప్రదేశ్‌ లోని సియోనిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

దప్పిక తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చిన రెండు పులి పిల్లలపై రాళ్లతో గ్రామస్తులు దాడి చేశారు. మధ్యప్రదేశ్‌ లోని సియోనిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పులి కూనలు చాలా ప్రయత్నించాయి. అయితే వాటిని వెంటాడి రాళ్లతో దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. మధ్యప్రదేశ్‌ లోని కన్హా టైగర్‌ రిజర్వ్‌ నుంచి ఈ పులిపిల్లలు నీళ్ల కోసం బయటకొచ్చాయి. సియోనిలో కాలువ దగ్గర నీళ్లు తాగుతుండగా గ్రామస్తులు దాడి చేశారు. గాయపడ్డ రెండు పులి పిల్లలకు అటవీశాఖ సిబ్బంది , పోలీసులురక్షించారు. ముక్కీ లోని వైల్డ్‌ లైఫ్‌ ఆస్పత్రికి ట్రీట్‌మెంట్‌ కోసం తరలించారు. ఆపదలో ఉన్న పులి పిల్లలను రక్షించాల్సిన గ్రామస్తులు ఇలా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిలాక్సింగ్‌ కోసం వెకేషన్‌ మోడ్‌లో స్టార్స్‌ !! వరెవరు ఎక్కడికెళ్లారో తెలుసా ??

ప్రభాస్ కోసం మిగిలిన ఆఫర్స్ వదులుకొని వెయిట్ చేస్తున్న బ్యూటీ !!

నయనతార పెళ్లి పనులు షురూ.. కాబోయే భర్త కులదైవానికి పూజలు

 

Published on: May 25, 2022 08:41 PM