లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Phani CH

|

Updated on: Apr 29, 2023 | 9:36 AM

ఇటీవల వనాలు తగ్గి.. మూగ జీవాలు జనవాసాల్లోకి రావడం పెరిగిపోయింది. ఈక్రమంలోనే పులుల దాడులు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడలను వెంబడించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్రామంలోని బీడు భూమిలో మేత మేస్తున్న గోవులను..

ఇటీవల వనాలు తగ్గి.. మూగ జీవాలు జనవాసాల్లోకి రావడం పెరిగిపోయింది. ఈక్రమంలోనే పులుల దాడులు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడలను వెంబడించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్రామంలోని బీడు భూమిలో మేత మేస్తున్న గోవులను వేటాడేందుకు ప్రయత్నించింది ఓ పులి. గోవులు తప్పించుకోవడంతో.. అందులో ఉండే లేగదూడ వెంటపడ్డ పులి పట్టేసుకుంది. ఇంతలో దీన్ని గమనించిన లేగదూడ తల్లి ఆవు.. పులి వైపుకు దూసుకొచ్చింది. దెబ్బకు ఆవుని చూసిన పులి భయపడి పోయింది. వెనక్కి తిరిగి పారిపోయింది. ఆ పులి అన్ని గోవులను పరిగిత్తించినప్పటికీ.. ఆ ఆవు.. దూడను కాపాడేందుకు ధైర్యంగా పులి మీదకు దూసుకొచ్చి.. ఆ దూడను రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 3 వేలకు పైగా పులులు ఉన్నాయి. పులుల సంరక్షణలో ఏళ్ల తరబడి కృషి చేస్తున్నందున వీటి సంఖ్య పెరిగింది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం

ఎటాక్‌ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు

15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!

 

Published on: Apr 29, 2023 09:36 AM