వైభవంగా లేగ దూడకు బారసాల !! చూస్తే ఫిదా కావాల్సిందే !!
భారతీయ సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు విశిష్ట స్థానం ఉంది. ఆవులను గోమాతగా పూజిస్తుంటారు. రైతులు తమ పశువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. కుటుంబ సభ్యుల్లానే వాటిని పరిగణిస్తారు. ఇంట్లో పుట్టిన లేగ దూడలనైతే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు.
భారతీయ సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు విశిష్ట స్థానం ఉంది. ఆవులను గోమాతగా పూజిస్తుంటారు. రైతులు తమ పశువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు. కుటుంబ సభ్యుల్లానే వాటిని పరిగణిస్తారు. ఇంట్లో పుట్టిన లేగ దూడలనైతే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. ఇంట్లో పిల్లలు పుడితే ఎంత సంతోషపడి పండగ జరుపుకుంటామో అంతకుమించి ఆవు దూడకు బారసాల పండగ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిలో ఆవు దూడకు బారసాల చేశారు ఆవు యజమాని. పంపన రామకృష్ణ, మహాలక్ష్మి దంపతులు ఒక ఆవును పెంచుకుంటున్నారు. ఆవుకు 21 రోజుల క్రితం దూడ జన్మించింది. దాంతో ఆ ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు
లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం
ఎటాక్ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు