బాయ్ ప్రెండ్ గురకను అమ్మి.. భారీగా సంపాదిస్తున్న ప్రియురాలు
వ్యాపారానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. తన దగ్గర ఉన్న వస్తువులను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అమ్మేసే తెలివి తేటలు ఉంటే చాలు. నిద్రపోయే సమయంలో వస్తున్న గురకను అమ్మి డబ్బులు సంపాదిస్తోందో యువతి. అవును చాలా మందికి నిద్రపోయే సమయంలో గురక వస్తుంది.
వ్యాపారానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. తన దగ్గర ఉన్న వస్తువులను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అమ్మేసే తెలివి తేటలు ఉంటే చాలు. నిద్రపోయే సమయంలో వస్తున్న గురకను అమ్మి డబ్బులు సంపాదిస్తోందో యువతి. అవును చాలా మందికి నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక నిద్రపోతున్నవారికంటే.. వారి పక్కన ఉన్నవారికి నరకం అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం తెరపైకి విచిత్రమై విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన ప్రియుడి పెడుతున్న గురకతో చాలా డబ్బు సంపాదిస్తోంది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల అనా మాల్ఫెయిర్, 33 ఏళ్ల లూయిస్ కలిసి ఉంటున్నారు. ఒకరోజు లూయిస్ గురకను రికార్డ్ చేసి, మరుసటి రోజు అతనికి ప్లే చేసి వినిపించాలనుకుంది అన్నా. మర్నాడు తన గురక శబ్దం విని లూయిస్ చాలా సిగ్గుపడ్డాడు. అయితే అప్పటి నుంచి రోజూ రాత్రి గురక శబ్దాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించింది. ఇలా రికార్డు చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఇలా ఒక సంవత్సరం పాటు రికార్డ్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లేగదూడను వెంబడించిన పెద్ద పులినే తరిమేసింది.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
శునకం పిల్లల ఆకలి తీరుస్తున్న వరహం.. వింతగా చూస్తున్న జనం
ఎటాక్ చేయబోయిన చిరుతకు.. సరైన సమాధానం చెప్పిన ఉడుము.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
కోడిగుడ్లను పొదుగుతున్న పిల్లి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు