15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!
ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామన్ అయిపోయింది. సమంతా - నాగ చైతన్య జంట, ఆ తర్వాత ధనుష్ జంటతో పాటు పలువురు ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో విడాకుల విషయాలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
ఇటీవల చాలామంది సెలబ్రిటీల జీవితాల్లో విడాకులు కామన్ అయిపోయింది. సమంతా – నాగ చైతన్య జంట, ఆ తర్వాత ధనుష్ జంటతో పాటు పలువురు ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలిలో విడాకుల విషయాలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇక బాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బర్క బిష్త్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. ‘అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం’ అని చెప్పుకొచ్చింది బర్క.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..
Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

