Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
సినీ తారలను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. కొదరైతే భక్తులుగా మారి ఆరాధిస్తారు. తాజాగా ఓ వీరాభిమాని నటి సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ సమంతకు పెద్ద ఫ్యాన్.
సినీ తారలను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. కొదరైతే భక్తులుగా మారి ఆరాధిస్తారు. తాజాగా ఓ వీరాభిమాని నటి సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్ సమంతకు పెద్ద ఫ్యాన్. 2010లో వచ్చిన ఏంమాయ చేశావే సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడు. అంతే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడు. అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆమెకోసం ఏకంగా గుడి కట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrababu: నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..
Vizag RK Beach Incident: శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆడపడుచు భర్త సత్యం !!
ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!
Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..
మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపిన మహిళ.. తరువాత ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

