Vizag RK Beach Incident: శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆడపడుచు భర్త సత్యం !!
విశాఖపట్నంలోని వైఎంసీఏ బీచ్‌లో బుధవారం గుర్తించిన శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాన్ని శ్వేత బంధువులకు అప్పగించారు. చావులమదం శ్మశాన వాటికలో శ్వేత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
విశాఖపట్నంలోని వైఎంసీఏ బీచ్‌లో బుధవారం గుర్తించిన శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాన్ని శ్వేత బంధువులకు అప్పగించారు. చావులమదం శ్మశాన వాటికలో శ్వేత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా శ్వేత మరణంపై ఆమె తల్లి రమా ఫిర్యాదు మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు భర్తపై కేసు నమోదు చేసిన త్రి టౌన్ పోలీసులు… వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్వేతను ఆమె ఆడపడుచు భర్త సత్యం గత కొంత కాలంగా వేధిస్తున్నాడని రమా ఆరోపించారు. ఈ విషయాన్ని శ్వేత తన భర్త మణికంఠకు చెప్పినప్పటికీ.. పట్టించుకోలేదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!
Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..
మొబైల్ చూస్తూ ట్రైన్ నడిపిన మహిళ.. తరువాత ??
వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బ్లాస్ట్ !! ఏంజరిగిందంటే ??
బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!
లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

