Crying Benefits: చాలామంది ఏడుపును బలహీనతగా లేదా పిల్లల చేష్టగా చూస్తారు. అయితే, మానసిక వైద్యుల ప్రకారం ఏడవడం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరం. ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆనంద బాష్పాలు కూడా ఆరోగ్యకరమే. నిరంతరంగా ఏడుస్తూ డిప్రెషన్‌కు లోనైనవారు మానసిక వైద్యులను సంప్రదించాలి. ఏడుపు మనసును శుభ్రం చేసే ప్రక్రియ.