Viral Video: ఒక్క ఆడపాము కోసం పోటీపడ్డ మూడు పాములు.. నెట్‌లో వైరల్‌గా మారిన స్నేక్ ఫైట్ వీడియో
ఆస్ట్రేలియాలో కంగారులే కాకుండా పాములు కూడా ఎక్కువగానే ఉంటాయి. అక్కడ అడవులు ఎక్కువగా ఉండటంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాములు సంచారిస్తుంటాయి..అలాగే..అవి ఇళ్లలోకి వస్తుండటం కూడా కామనే...
ఆస్ట్రేలియాలో కంగారులే కాకుండా పాములు కూడా ఎక్కువగానే ఉంటాయి. అక్కడ అడవులు ఎక్కువగా ఉండటంతో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాములు సంచారిస్తుంటాయి..అలాగే..అవి ఇళ్లలోకి వస్తుండటం కూడా కామనే… అప్పుడు వాళ్లు వెంటనే.. పాములు పట్టేవారిని పిలిపించి పాములను బయటకు పంపుతారు. ఇలా ఓ మహిళ ఇంట్లోకి పాములు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాములు చొరబడ్డాయి… ఆమె వెంటనే తన స్నేహితురాలికి ఈ విషయం చెప్పింది. పాములు పట్టేవారిని పిలిచారు. అతడు వచ్చి పామలు పట్టుకునే ప్రయత్నం చేయగా అవి ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. అందులో మూడు మగ పాములు కాగా ఒకటి ఆడ పాముగా గుర్తించారు. ఈ ఆడ పాము కోసం మూడు మగ పాములు పోరాడుతున్నట్లు స్నేక్ క్యాచర్ గమనించారు. వైల్డ్ ఎన్‌కౌంటర్స్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: అధిక బరువు ఉన్నవారు ఈ నీళ్లు తాగండి.. కొలెస్ట్రాల్ మటుమాయం.. వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

