Viral Video: ఈ బిస్కెట్ తినకపోతే పిల్లలకు కీడు.. వీడియో
బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ‘జితియా వ్రతం’ నేపథ్యంలో ఈ వదంతులు వ్యాపించాయి.
బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ‘జితియా వ్రతం’ నేపథ్యంలో ఈ వదంతులు వ్యాపించాయి. జితియా వ్రతం రోజున తల్లులు తమ బిడ్డల దీర్ఘాయువు, రక్షణ సంతోషకరమైన జీవితం కోసం ఉపవాసం ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరిగే తంతే. అయితే ఈసారి మాత్రం ఎవరో పిల్లలకు కీడు జరగకుండా కాకుండా ఉండాలంటే వారు పార్లే జీ బిస్కెట్లు తినాలని వదంతులు క్రియేట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్ చూసి ఖంగుతిన్న వ్యక్తి.. వీడియో
మహీంద్రా సంచలన నిర్ణయం.. హైపర్ కారు తయారీపై మహీంద్రా ఫోకస్.. వీడియో
Published on: Oct 06, 2021 08:51 AM
వైరల్ వీడియోలు
Latest Videos