మహీంద్రా సంచలన నిర్ణయం.. హైపర్ కారు తయారీపై మహీంద్రా ఫోకస్.. వీడియో
ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది.
ట్రాక్టర్ల తయారీ నుంచి మొదలు పెట్టి ఎస్‌యూవీల వరకు వాహన తయారీ రంగంలో స్వదేశి సంస్థగా చెరగని ముద్ర వేసిన మహీంద్రా మరో సంచలనానికి తెరలేపింది. ఏషియా ఆటోమోబైల్ కంపెనీలను వెనక్కి నెట్టి హైపర్ కారు తయారీపై ఫోకస్ చేసింది. తన బ్రాండ్ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. తమ కంపెనీ నుంచి ట్రాక్టర్లు, జీపులు మొదలు హైపర్ కార్ల వరకు అన్నీ దొరుకుతాయనే మెసేజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే హై ఎండ్ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో రెనాల్ట్, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలని ఇప్పటికే డిసైడ్ అయ్యింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: అంబానీని మించిన అదాని.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడుగా అదాని.. ఎందులోనో తెలుసా! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

