జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. వీడియో
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. సాధారణంగా యువత వీటినే ఎక్కువగా ధరించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి ఓ షాకింగ్ న్యూస్.
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. సాధారణంగా యువత వీటినే ఎక్కువగా ధరించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారికి ఓ షాకింగ్ న్యూస్. రానున్న రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కాటన్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, మరోవైపు షిప్పింగ్ కంపెనీలు కాటన్ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: చిన్నవయసులోనే జుట్టు ఎందుకు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి! వీడియో
Viral Video: 7 వేల కి.మీ. దాటి ఓ రెస్టారెంట్‌కు చేరిన కుర్చీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

