Viral Video: బుల్డోజర్ తో పగలకొట్టి ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘనుడు !!
దేశమంతా బుల్‌డోజర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ మహారాష్ట్రలో వింత సంఘటన జరిగింది. సాంగ్లీ నగరంలోని మిరాజ్ ప్రాంతంలో ఏటీఎంను ఎత్తుకెళ్లడానికి ఏకండా బుల్‌డోజర్‌ను ఉపయోగించారు తెలివి మీరిన దొంగలు.
దేశమంతా బుల్‌డోజర్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ మహారాష్ట్రలో వింత సంఘటన జరిగింది. సాంగ్లీ నగరంలోని మిరాజ్ ప్రాంతంలో ఏటీఎంను ఎత్తుకెళ్లడానికి ఏకండా బుల్‌డోజర్‌ను ఉపయోగించారు తెలివి మీరిన దొంగలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్‌డోజర్లను ఉపయోగిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో దొంగలు మాత్రం ఏటీఎం ఎత్తుకెళ్లడానికి బుల్‌డోజర్‌ను ఉపయోగించడం సంచలనం రేపింది. బుల్‌డోజర్‌తో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 21 లక్షల నగదును దొంగలు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??
తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!
సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!
Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??
ఎండాకాలం సెలవలని.. స్కూల్ లో పిల్లలు చేసి పని చూస్తే మతిపోవాల్సిందే !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

