సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!
అర్రెర్రే ఏపీల ట్యాక్స్ పేయర్స్ గదేనుల్లా మందుతాగి సర్కారు గల్లపెట్టేనింపేటోల్లు ఎంత గరళం తాగుతుండ్రో ఇయ్యాల అర్దమైంది నాకు. 2వందలు పెట్టి కొటరు సీసా...
అర్రెర్రే ఏపీల ట్యాక్స్ పేయర్స్ గదేనుల్లా మందుతాగి సర్కారు గల్లపెట్టేనింపేటోల్లు ఎంత గరళం తాగుతుండ్రో ఇయ్యాల అర్దమైంది నాకు. 2వందలు పెట్టి కొటరు సీసా…మిక్సింగ్‌కు వాటర్ పాకిట్, అంచుకు బఠనీలు కొనేతందుకు తాకత్ సాలక, సారాయి దిక్కు ఎందుకు మర్రుతుండ్రో … తాగువోతులను మారుద్దామని పోయిన పోలీసోల్లనే మార్శిపంపిండు గీ తాత..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??
ఎండాకాలం సెలవలని.. స్కూల్ లో పిల్లలు చేసి పని చూస్తే మతిపోవాల్సిందే !!
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

