Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??
మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరిపోయింది. పెద్దవారు మాత్రమే కాకుండా..
మొబైల్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి చేరిపోయింది. పెద్దవారు మాత్రమే కాకుండా.. టీనేజర్స్ సైతం గంటల తరబడి ఇంటర్నెట్లో మునిగితేలుతుంటారు. అంతేకాదండోయ్.. ఫోన్ చూస్తూనే రోడ్డుపై వెళ్లడం.. మాట్లాడుతూ వాహనాలు డ్రైవ్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాల బారిన పడుతుంటారు. ఫోన్ మాట్లాడుతూ వారు ప్రమాదాల బారిన పడడమే కాకుండా… ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఫోన్ మాట్లాడుతూ.. చూస్తూ.. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతారు. తాము ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాన్ని సైతం మర్చిపోతారు. అలా ఫోన్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ వెళ్లి మ్యాన్ హోల్లో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండాకాలం సెలవలని.. స్కూల్ లో పిల్లలు చేసి పని చూస్తే మతిపోవాల్సిందే !!
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

