గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??
ఉత్తర్ ప్రదేశ్‌లో గుడికి వెళ్లిన ఓ భాజపా ఎమ్మెల్యే పూజలు చేసి బయటికి వచ్చి చూసేసరికి ఆయన బూట్లు కనిపించలేదు. దీంతో పోలీసులు, అధికారులు వాటిని వెతికే పనిలో పడ్డారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో గుడికి వెళ్లిన ఓ భాజపా ఎమ్మెల్యే పూజలు చేసి బయటికి వచ్చి చూసేసరికి ఆయన బూట్లు కనిపించలేదు. దీంతో పోలీసులు, అధికారులు వాటిని వెతికే పనిలో పడ్డారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఎమ్మెల్యే అలాగే నడిచి వెళ్లిపోయారు. ఆగ్రాలోని సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఫతేహాబాద్ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ వెళ్లారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు, మీమర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!
సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!
Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??
ఎండాకాలం సెలవలని.. స్కూల్ లో పిల్లలు చేసి పని చూస్తే మతిపోవాల్సిందే !!
వైరల్ వీడియోలు
Latest Videos