తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!
విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై నలుగురు చూస్తుండగానే జుట్టు పట్టుకుని సై అంటే సై అంటూ బాహాబాహీకి దిగారు.
విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై నలుగురు చూస్తుండగానే జుట్టు పట్టుకుని సై అంటే సై అంటూ బాహాబాహీకి దిగారు. విజయవాడ వన్ టైన్ లోని కేబీఎన్ కాలేజీ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గొడవకు కారణాలు తెలియదుగానీ ఆ ఇద్దరు యువతులు మాత్రం పిడిగుద్దులతో ముష్టి యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న స్నేహితులు, ఇతర విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా, తగ్గేదేలా అన్నట్లు కొట్లాడుకున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వీరు నడిరోడ్డుపై ఇలా ఎందుకు కొట్టుకున్నారన్న దానిపై కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!
Viral Video:ఫోన్ బిజీ లో ఉండి మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ !! చివరికి ఏమైందంటే ??
ఎండాకాలం సెలవలని.. స్కూల్ లో పిల్లలు చేసి పని చూస్తే మతిపోవాల్సిందే !!
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

