Crying Benefits: బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

శారీరకంగా తట్టుకోలేని నొప్పి కలిగినా, మానసిక వేదన కలిగినా కన్నీరు పెడుతుంటాం.. చివరకు సంతోషం ఎక్కువైనా ఆనందబాష్పాల రూపంలో కన్నీళ్లు వస్తాయి. అయితే ఈ ఏడుపు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మనుషుల భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటని, శారీరక, మానసిక ఆవేదనను కన్నీటితో బయటకు వెలిబుచ్చుతుంటారని నిపుణులు చెబుతున్నారు.

Crying Benefits: బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?

|

Updated on: Jun 19, 2024 | 11:11 AM

శారీరకంగా తట్టుకోలేని నొప్పి కలిగినా, మానసిక వేదన కలిగినా కన్నీరు పెడుతుంటాం.. చివరకు సంతోషం ఎక్కువైనా ఆనందబాష్పాల రూపంలో కన్నీళ్లు వస్తాయి. అయితే ఈ ఏడుపు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మనుషుల భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటని, శారీరక, మానసిక ఆవేదనను కన్నీటితో బయటకు వెలిబుచ్చుతుంటారని నిపుణులు చెబుతున్నారు. బాధలో ఉన్న వ్యక్తి కాసేపు ఏడ్చిన తర్వాత తేరుకుంటారని, మానసికంగా కొంత ఉపశమనం కలుగుతుందని వివరించారు. దీనికి కారణం కన్నీరు పెట్టినపుడు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఎండార్ఫన్ ను విడుదల చేస్తుందని చెప్పారు. దీనివల్ల బాధ నుంచి తేరుకుంటారని వివరించారు. అందుకే తట్టుకోలేని బాధ కలిగినా, సంతోషం కలిగినా మనుషులకు ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుందని వివరించారు. ఓదార్పు కోరుకోవడానికి మనుషులు వెలువరించే మూగ భాష కన్నీరు పెట్టడమని, దీనివల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయని చెప్పారు.

తమకు తాముగా బాధ నుంచి తేరుకోవడానికి కన్నీరు ఉపయోగపడుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ స్పందించి విడుదల చేసే ఎండార్పిన్స్ వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. శారీరక, మానసిక నొప్పి నుంచి తేరుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. నిరాశ దూరమవుతుంది. మానసిక స్థితిలో మార్పుకు దోహదం చేస్తుంది. హాయిగా నిద్రించే అవకాశం కలుగుతుంది. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు వివరించారు. ఏడవడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. కన్నీరు పెట్టడం వల్ల కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుందని, కళ్లలోకి చేరిన దుమ్ముధూళి కన్నీటి ద్వారా బయటకు వస్తుందని పేర్కొన్నారు. కళ్లను ఇన్ ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుందని వివరించారు. చిన్నపిల్లలు ఏడ్వడం వల్ల శ్వాస తీసుకునేందుకు సాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువును సున్నితంగా కొట్టి ఏడ్పించడం వెనకున్న కారణం ఇదేనని వివరించారు. దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చే వేగం పెరిగి మరింత ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుందని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!