Crime Video: భార్యపై అఘాయిత్యం చేసి..వీడియో తీసి భర్తకు పంపిన దుండగుడు.భార్యను ఆలా చూడలేని భర్త ఎం చేసాడు అంటే..
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. జల్నా జిల్లాలో ఓ మహిళపై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి ఆమె భర్తకు పంపాడు.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పింపల్‌గావ్ గ్రామానికి చెందిన ఓ వివాహితకు మత్తుమందు ఇచ్చిన అనంతరం రవి దత్తాత్రేయ అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో పరువు పోతుందని విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
Published on: Nov 27, 2022 09:37 AM
వైరల్ వీడియోలు
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

