ఎవరు లేని ఆ ఇంట్లో ఊహించని షాక్..కెమెరా కు చిక్కిన దెయ్యం..మీరు ఎప్పుడు అయినా చూసారా..?Ghost caught on camera video.
Real Ghost caught on camera: దెయ్యాన్ని చూశారా అంటే కొందరు చూశామంటారు.. మరికొందరు చూడలేదంటారు.. ఇంకొందరైతే ఏమాట్లాడుతున్నారు బాస్, ఈ కాలంలో దెయ్యాలు, భూతాలు ఏంటి అంటూ పై నుంచి కింద వరకు పిచ్చోళ్లను చూసినట్లు చూస్తారు.
Real Ghost caught on camera: దెయ్యాన్ని చూశారా అంటే కొందరు చూశామంటారు.. మరికొందరు చూడలేదంటారు.. ఇంకొందరైతే ఏమాట్లాడుతున్నారు బాస్, ఈ కాలంలో దెయ్యాలు, భూతాలు ఏంటి అంటూ పై నుంచి కింద వరకు పిచ్చోళ్లను చూసినట్లు చూస్తారు. అయితే, కొందరు దెయ్యాలు ఉన్నాయని నిరూపించేందుకు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం వారు కెమెరాలు పట్టుకుని వెతకని ప్రదేశాలంటూ ఉండవు. పురాతన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, స్మశనాలు లక్ష్యంగా వీరి అన్వేషణ సాగిస్తుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దెయ్యానికి సంబంధించి అనేక వీడియోలు ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ సర్క్యూలేట్ అవుతోంది. శిథిలావస్థలో ఉన్న ఓ భవనంలో దెయ్యం కదలికలు ఉన్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణాలు తోడేస్తున్న డెల్టా ప్లస్..ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్: ‘Delta Plus’ Variant Dangerous Live Video
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
