Driver – Camel: ఎడారిలో దాహంతో కుప్పకూలిన ఒంటె..! ఒంటె దాహార్తిని తీర్చిన డ్రైవర్.
ఉష్ణతాపానికి మనుషులే కాదు అన్ని రకాల జీవాలు అల్లాడుతున్నాయి. మరికొన్ని రోజులు ఇవే ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అలాంటిది మండు టెండలో ఎడారిలో దాహంతో ఉన్న ఒంటె రోడ్డు పక్కన పడిపోయింది.
ఉష్ణతాపానికి మనుషులే కాదు అన్ని రకాల జీవాలు అల్లాడుతున్నాయి. మరికొన్ని రోజులు ఇవే ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అలాంటిది మండు టెండలో ఎడారిలో దాహంతో ఉన్న ఒంటె రోడ్డు పక్కన పడిపోయింది. అది పూర్తిగా నిస్సహాయ స్థితిలో లేవలేకుండా పడి ఉంది. ఆ దారిన వెళుతున్న డ్రైవర్ ఒంటెను గమనించి వాహనాన్ని నిలిపివేశాడు. ఒంటె వద్దకు వెళ్లి దాని నోటిలో నీటిని పోసి జంతువు దాహార్తిని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మండుతున్న ఎండలో నీటి కోసం అలమటించిన ఒంటెను గమనించిన డ్రైవర్ దాని పట్ల దయతో వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!