Viral Video: నడుస్తూ స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయిన క్రికెటర్.. షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.! వైరల్ అవుతున్న వీడియో..
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆలెక్స్ క్యారీకి వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న అతడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆలెక్స్ క్యారీకి వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న అతడు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. పాకిస్థాన్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో కరాచిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్‌లో బసచేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరదాగా స్విమ్మింగ్‌పూల్ వద్ద ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో ఆకాశంలో ఏదో చూస్తూ.. వెనకాల ఉన్న స్విమ్మింగ్ ఫుల్‌ను చూసుకోలేదు క్యారీ. పైకి చూస్తూ, వెనకాల వైపుకు నడుస్తూ.. స్విమ్మింగ్ ఫుల్‌లో పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన తోటి ఆటగాళ్లు.. గట్టిగా నవ్వేసుకున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

