Yuzvendra Chahal: ఆ తాగుబోతు క్రికెటర్.. నన్ను చంపాలని చూశాడు.! నమ్మలేని నిజాలు బయట పెట్టిన చావల్..
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నం గురించి తాజాగా చెప్పుకొచ్చాడు. 2013లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు జరిగిన ఆ ఘటనను తాజాగా ఇన్నేళ్లకు క్రికెట్ అభిమానులతో పంచుకున్నాడు.
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నం గురించి తాజాగా చెప్పుకొచ్చాడు. 2013లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు జరిగిన ఆ ఘటనను తాజాగా ఇన్నేళ్లకు క్రికెట్ అభిమానులతో పంచుకున్నాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ఓ తాగుబోతు ఆటగాడు తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు. చంపినంత పనిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి నుంచి ఎలాగొలా తప్పించుకుని వచ్చానని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనను ఎవరికీ చెప్పలేదని, ఇప్పుడు చెప్పాలనుకుని, చెప్పానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు చాహల్. చాహల్ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ తర్వాత నెటిజన్స్ బీసీసీఐ, ముంబై జట్టు యాజమాన్యంను విమర్శలతో రచ్చరచ్చ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

