నాగాలాండ్‌లో గ్రాండ్‌గా బండలాగుడు ఉత్సవం.. చూడాల్సిందే..

|

Nov 30, 2022 | 9:16 AM

భారతదేశం వివిధ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఒక్కోప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, ఒక్కో ఆచారం ఉంటుంది.

భారతదేశం వివిధ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఒక్కోప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, ఒక్కో ఆచారం ఉంటుంది. అలాంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పలు ఆసక్తికర వీడియోలను నాగాలాండ్‌ మంత్రి తెంజెన్‌ ఇమ్నా అలాంగ్‌ తరచూ సోషల్‌ మీడియలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ తెంజెన్ ఇమ్నా అలాంగ్ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నాగాలాండ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయడమే ఆయన లక్ష్యం. ఈ క్రమంలో తెంజెమిన్ తరచూ ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను ట్వీట్స్ చేస్తుంటారు. అంతేకాదు నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను తెలియజేసే వీడియోలతో పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Meena: నటి మీనా షాకింగ్ నిర్ణయం.. రెండో పెళ్లికి రెడీ.. వరుణ్ ఎవరో కాదు !!

‘పిల్ల బాగుంది’.. అందర్నీ షాక్ చేసిన డైరెక్టర్..

కాంతారకు ప్లాప్ టాక్.. అనుకున్నంత లేదంటున్న ఆడియెన్స్..

బాలయ్య బొమ్మ పడగానే.. జై బాలయ్య అంటూ అరిచిన హీరోయిన్..

ఇంటర్నేషనల్ వేదికపై.. NTRను ఓ రేంజ్లో పొగిడిన జక్కన్న..

 

Published on: Nov 30, 2022 09:16 AM