రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో
మే ఎండింగ్ లోని తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దెంచి కుడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ క్రమంలో ఇన్నాళ్ళు వేసవి తాపంతో పొట్టల్లో అల్లాడిన పాములు చల్లదనానికి బయటికి వస్తున్నాయి. కప్పలు ఇతర క్రిమికీటకాలు కూడా బయటికి వచ్చి సంచరిస్తూ ఉండటంతో పాములకు కడుపునిండా ఆహారం దొరుకుతున్నట్లే. దీంతో వాటిని తినడానికి పాములు పొట్టలను వదిలి బయటికి వస్తున్నాయి. మరోవైపు రైతులు పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. పొద్దుస్తమానం పొలాల్లోనే గడుపుతున్నారు.
ఈ క్రమంలో పాములు బిడ్డత రైతులను అడలేత్తిస్తుంది. పొలాల్లో పాములు సంచరిస్తూ ఉండటంతో రైతులు పనులు చేసుకుంటూ చూడకుండా పాములపై కాళ్ళు వేయడంతో పాముకాట్లకు గురవుతున్నారు. రైతులు పొలాల్లో పనులు చేసుకోవాలంటే భయపడుతున్నారు. పాములు పట్టేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో పాముకాటు బాధితులు పెరిగిపోతున్నారు. కేవలం వ్యవసాయ పొలాల్లోనే కాకుండా ఇల్లు పరిసర ప్రాంతాల్లో కూడా పాములు చలామణి అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాములు తిష్ఠ వేయడంతో అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు జనం. రైతులు కూలీలు పాములకు భయపడి పొలాల్లోకి వెళ్ళాలంటే వెనకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేతిలో కర్ర పట్టుకుని పొలాల్లోకి వెళ్లి వస్తున్న పరిస్థితి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం :
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
