Bus Ticket to Cock: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందే !! వీడియో

Bus Ticket to Cock: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందే !! వీడియో

Phani CH

|

Updated on: Feb 18, 2022 | 9:56 PM

మనం అప్పుడప్పుడూ కొన్ని వింత సంఘటనలు చూస్తుంటాం. అవి చూడ్డానికి ఆశ్చర్యంగాను, వింతగానూ అనిపిస్తాయి. తాజగా బస్సు ఎక్కిన పాసెంజర్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది.

మనం అప్పుడప్పుడూ కొన్ని వింత సంఘటనలు చూస్తుంటాం. అవి చూడ్డానికి ఆశ్చర్యంగాను, వింతగానూ అనిపిస్తాయి. తాజగా బస్సు ఎక్కిన పాసెంజర్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది. కండక్టర్‌ చెప్పిన మాట విని అతను షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఓ వ్యక్తి తన పెంపుడు కోడి పుంజును తీసుకొని బస్సుఎక్కాడు. కండక్టర్‌ని తనకో టికెట్‌ ఇవ్వమని అడిగాడు. అయితే ఆ కండక్టర్‌ ఆ వ్యక్తి చంకలో ఉన్న కోడి పుంజును చూసి దానికి కూడా టికెట్‌ తీసుకోవాలని కోరాడు. అది కూడా లగేజీ టిక్కెట్ కాదు.. ప్రయాణ టిక్కెట్ తీసుకోమన్నాడట. కోడి పుంజుకు టికెట్‌ ఏంటని అడిగితే.. ఎందుకేంటి? దానికీ ప్రాణం ఉందికదా అన్నాడట కండక్టర్. కోడిపుంజుకి కూడా 30 రూపాయల టిక్కెట్ కొట్టినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోడిపుంజుకి బస్ టిక్కెట్ పేరుతో ఓ టిక్కెట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Also Watch:

Viral Video: శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌ను అచ్చు గుద్దిన‌ట్టు దింపేసిన బుడ్డోడు.. వీడియో

పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో

ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో

Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో

కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో