Viral Video: శ్రీవల్లి హూక్ స్టెప్‌ను అచ్చు గుద్దినట్టు దింపేసిన బుడ్డోడు.. వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బుడ్డోడు వచ్చి చేరాడు. శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరిస్తున్న ఈ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది. ముఖ్యంగా శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్‌ను చాలామంది అనుకరించారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
Also Watch:
పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో
ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో
కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో
Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

