Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో
ఆనందం పంచడంలో సోషల్ మీడియాకు తిరుగులేదు. ప్రతినిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు నెటిజన్లను అలరిస్తాయి.
ఆనందం పంచడంలో సోషల్ మీడియాకు తిరుగులేదు. ప్రతినిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు నెటిజన్లను అలరిస్తాయి. కొన్ని వీడియోలు నెటిజన్ల హృదయాలు దోచుకుంటాయి. ఇక నెమలి పురివిప్పి నాట్యం చేస్తే నయన మనోహరంగా ఉంటుంది కదా. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నెటిజన్లకు బాగా నచ్చుతోంది. ఇందులో ఓ యువతి ఓ పార్కులో కూర్చుని ఉంది. ఆమె దగ్గర ఐస్ క్రీమ్ లాంటి ఏదో తినే పదార్థం ఉంది. అది చూసిన నెమలి… దాని కోసం ఆమె దగ్గరకు వచ్చింది. దాంతో ఆ యువతి నెమలిని ముట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే నెమలి ఆమెకు దూరంగా జరిగింది. ఆ యువతి అయ్యో అని నిరాశ పడుతున్న సమయంలో ఆ నెమలి సడెన్ గా పురివిప్పి ఆమెవైపు తిరిగి నాట్యం చేసింది. అది చూసిన ఆ యువతి ఎంతో ఆనందపడిపోయింది. తన కోసమే ఆ మయూరి పురివిప్పి నాట్యం చేసినట్లు ఆ యువతి ఫీలైంది.
Also Watch:
కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో
Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో
వామ్మో ఇది మామూలు తాబేలు కాదు !! స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది !! వీడియో
రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

