ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. ఈ వైరల్ వీడియోల ద్వారా ప్రకృతిలో జరిగే ఎన్నో విషయాలు దగ్గరనుంచి చూస్తున్నఅనుభూతి కలుగుతుంది.
ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. ఈ వైరల్ వీడియోల ద్వారా ప్రకృతిలో జరిగే ఎన్నో విషయాలు దగ్గరనుంచి చూస్తున్నఅనుభూతి కలుగుతుంది. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అతి చిన్న పక్షి ఎగురుకుంటూ ఓ ఇంటికి వచ్చి ఆ ఇంటి యజమాని ఇచ్చే తేనె తాగుతుంది. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. పూలలో తేనె తాగుతూ హాయిగా జీవించే ఈ పక్షికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది రెక్కలు ఊపుతూ గాలిలో స్థిరంగా ఉండగలదు. అంతేకాదు… వెనక్కి కూడా ఇది ఎగరగలదు. అందువల్లే పూలపై వాలకుండానే తేనె తాగేస్తుంది ఈ బుల్లి పక్షి.
Also Watch:
Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో
కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో
Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో
వామ్మో ఇది మామూలు తాబేలు కాదు !! స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

