చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్‌లో భాగంగా ఘటన
సోషల్ మీడియాలో వచ్చే ఛాలెంజ్‌లు ప్రాణాలు తీస్తున్నాయని తెలిసినా కొందరు మాత్రం వాటిని వదిలి పెట్టడం లేదు. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు.. చిప్స్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి. చిప్స్ తిని చనిపోయేంతంగా అందులో ఏం కలిపారు అంటారా? వన్ చిప్ ఛాలెంజ్‌లో భాగంగా చిప్స్ తిన్న బాలుడు చనిపోవడం అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్‌కు చెందిన 14 ఏళ్ల హారిస్ వోలోబా అత్యంత ఘాటైన టోర్టిల్లా చిప్స్‌ను తిన్నాడు.
సోషల్ మీడియాలో వచ్చే ఛాలెంజ్‌లు ప్రాణాలు తీస్తున్నాయని తెలిసినా కొందరు మాత్రం వాటిని వదిలి పెట్టడం లేదు. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు.. చిప్స్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి. చిప్స్ తిని చనిపోయేంతంగా అందులో ఏం కలిపారు అంటారా? వన్ చిప్ ఛాలెంజ్‌లో భాగంగా చిప్స్ తిన్న బాలుడు చనిపోవడం అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్‌కు చెందిన 14 ఏళ్ల హారిస్ వోలోబా అత్యంత ఘాటైన టోర్టిల్లా చిప్స్‌ను తిన్నాడు. వన్ చిప్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో తానూ ఒకసారి దాన్ని టేస్ట్ చేయాలని భావించాడు. అయితే అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హాట్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొనక ముందు తమ కుమారుడు ఆరోగ్యంగా ఉండేవాడని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. హాట్ టోర్టిల్లా చిప్ తిన్న తర్వాత స్కూలుకు వెళ్లాడని.. అయితే కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పడంతో వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ తమ కుమారుడిని ఇంటికి పంపించినట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది
అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు
స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??
Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల
చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

