స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??
రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీలో పాము దూరింది. షబ్బీర్ తన దుకాణం ముందు స్కూటీనీ పార్క్ చేశాడు. ఎటు నుంచి వచ్చిందో గానీ ఆ స్కూటీలోకి ఓ పాము దూరింది. ఇది గమనించిన వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారమిచ్చాడు షబ్బీర్. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గంట పాటు శ్రమించి స్కూటీ మొత్తం పార్ట్స్ ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు.
రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీలో పాము దూరింది. షబ్బీర్ తన దుకాణం ముందు స్కూటీనీ పార్క్ చేశాడు. ఎటు నుంచి వచ్చిందో గానీ ఆ స్కూటీలోకి ఓ పాము దూరింది. ఇది గమనించిన వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారమిచ్చాడు షబ్బీర్. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గంట పాటు శ్రమించి స్కూటీ మొత్తం పార్ట్స్ ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ వింత చూడడానికి స్కూటీ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ చిన్నపాటి పాము కోసం స్కూటీ మొత్తం గుళ్ళైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల
చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!
నాగలి పట్టే రైతులు క్రికెట్ బ్యాట్ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు
కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??