Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. అందాల భామ అనుష్క సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది హీరోల సరసన ఆమె నటించింది. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ దగ్గుబాటి... ముగ్గురితోనూ ఆమె సినిమాలు చేశారు. ఆ తర్వాత తరం హీరోలలో ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్ తదితరులతో కూడా నటించారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. అందాల భామ అనుష్క సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 17 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది హీరోల సరసన ఆమె నటించింది. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్ దగ్గుబాటి… ముగ్గురితోనూ ఆమె సినిమాలు చేశారు. ఆ తర్వాత తరం హీరోలలో ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపీచంద్ తదితరులతో కూడా నటించారు. అయితే… మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సరసన మాత్రం అనుష్క సినిమాలు చేయలేదు. ఈ విషయంలో సినీ అభిమానులకు కూడా ఒక అసంతృప్తి ఉంది. మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలోని ఓ పాటలో అనుష్క ప్రత్యేక గీతం చేశారంతే.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అనుష్క జంటగా సినిమా ప్రకటించారు కానీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం… మెగా హీరోతో అనుష్క సినిమా చేయబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!
నాగలి పట్టే రైతులు క్రికెట్ బ్యాట్ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు
కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు నాటు నాటు అంటూ స్టెప్పులు !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??
నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్ ఆవేదన
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

